Sunday, May 24, 2020

సాధువు, ఆయన శిష్యుడిని కొట్టి చంపిన దుండగులు: రెండు నెలల్లో రెండోసారి: రక్తపు మడుగులో

ముంబై: మహారాష్ట్ర మూకదాడులు పరంపర కొనసాగుతూనే వస్తోంది. సాధువులను కొట్టిచంపిన దారుణ ఘటన మరొకటి చోటు చేసుకుంది. సాధువులపై దాడి చేసి, కొట్టి చంపడం మహారాష్ట్రలో ఈ రెండు నెలల కాలంలో ఇది రెండో ఉదంతం. కొద్దిరోజుల కిందట పాల్‌ఘర్ జిల్లాలో ఇద్దరు సాధువులను కొట్టి చంపిన ఘటనకు సంబంధించిన ప్రకంపనలు ఇంకా తగ్గలేదు. మహారాష్ట్రలో అధికారంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XrXCWm

Related Posts:

0 comments:

Post a Comment