Sunday, May 24, 2020

ఏడాది పాలన: జనగళాన్ని వినడానికి జగన్ రెడీ: ఏపీలో మరో ప్రోగ్రామ్: అయిదు రోజుల పాటు

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. అధికారంలోకి వచ్చిన ఏడాది ముగిసిన సందర్భంగా ఓ సరికొత్త కార్యక్రమానికి రూపకల్పన చేసింది. సోమవారమే దీన్ని ప్రారంభించబోతోంది. ఈ కార్యక్రమం సందర్భంగా వచ్చిన సూచనలు, సలహాల ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించబోతోంది. ఆ కార్యక్రమం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3edTmR9

Related Posts:

0 comments:

Post a Comment