Sunday, May 24, 2020

కరోనా విలయం: భారత్ కొత్త రికార్డు.. ముదిరిన వైరస్, పాలిటిక్స్.. మోదీ తప్పులకు మేం బలి కాబోమంటూ..

భారత్‌లో కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. లాక్ డౌన్ 4.0లో భారీ సడలింపులు ప్రకటించిన దరిమిలా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. కొత్తగా బయటపడుతోన్న పాజిటివ్ కేసులకు సంబంధించి ఆదివారం మరో రికార్డు నమోదుకావడం విచారకరం. గడిచిన 24 గంటల్లో(ఒక్క రోజులోనే) కొత్తగా 6767 మంది వైరస్ కాటుకు గురయ్యారు. దీంతో మొత్తం కేసుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZzpfQ6

Related Posts:

0 comments:

Post a Comment