Saturday, May 2, 2020

కరోనా వారియర్స్ కు జేజేలు .. గాంధీ వైద్య సిబ్బందిపై రేపు హెలికాఫ్టర్ ల ద్వారా పూల వర్షం

హైదరాబాద్‌‌లో గాంధీ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది అహర్నిశలు కరోనా బాధితులకు సేవలు అందిస్తున్నారు . కరోనా పాజిటివ్ బాధితులు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఎవరికి వారు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా వైరస్ తో బాధ పడుతున్న వారి ప్రాణాలు కాపాడుకోవటానికి వ్యాప్తిని అరికట్టటానికి ప్రయత్నం చేస్తున్నారు.తమ కుటుంబాలకు దూరంగా కరోనా బాధితులకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ykhB0S

0 comments:

Post a Comment