Sunday, May 17, 2020

స్వయంప్రభ డీటీహెచ్: మరిన్ని ఛానళ్లు: పాఠాలు ఆన్‌లైన్‌లో: నరేగా కోసం రూ.40 వేల కోట్లు అదనం

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నిలువరించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న లాక్‌డౌన్ పరిస్థితుల వల్ల అన్ని రాష్ట్రాల్లోనూ ప్రాథమిక పాఠశాలలు, విద్యా సంస్థలు, కళాశాలలు మూతపడ్డాయి. కోట్లాదిమంది విద్యార్థులు ఇళ్లకే పరిమితం అయ్యారు. విద్యకు దూరం కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీని నుంచి గట్టెక్కడానికి తాము స్వయం ప్రభ పేరుతో ఆన్‌లైన్ ద్వారా విద్యను అందించే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bAMsDW

0 comments:

Post a Comment