తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి భూముల విక్రయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తగ్గడంపై అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. నిన్న స్వామి పరిపూర్ణానంద.. ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇవాళ మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. టీటీడీ భూముల విక్రయం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడాన్ని అభినందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M4hvh8
జగన్ గారూ థాంక్స్: టీటీడీ భూముల విక్రయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గడంపై నాగబాబు
Related Posts:
ఆనందయ్యకు కేఏ పాల్ మద్దతు-నిర్బంధానికి వ్యతిరేకంగా ఉద్యమం-మందు తయారీపై శిక్షణనెల్లూరు ఆయుర్వేద కరోనా మందుతో ప్రాచుర్యం సంపాదించుకున్న డాక్టర్ ఆనందయ్యకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇవాళ ఫోన్ చేశారు. ఆయనకు మద్దతు తెలిపా… Read More
తొలి రోజు విజయవంతంగా వాక్సినేషన్.!సూపర్ స్పైడర్లందరూ సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రులు.!హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక వాక్సినేషన్ కార్యక్రమంలో మొదటిరోజైన శుక్రవారం నాడు జీహెచ్ఎంసీ పరిధిలో … Read More
షాకింగ్ video: నడిరోడ్డుపై డాక్టర్ దంపతుల కాల్చివేత -చెల్లెలి చావుకు అన్నల ప్రతీకారం -అనూహ్య మలుపుకరోనా వేళ అసలే మెడికల్ స్టాఫ్ కొరత ఎదుర్కొంటున్న రాజస్థాన్ లో డాక్టర్ దంపతుల హత్యోదంతం సంచలనంగా మారింది. కారులో ప్రయాణిస్తోన్న డాక్టర్ దంపతులను పట్టపగ… Read More
సర్.!చిరంజీవి గారు.!మళ్లీ సినీ కార్మికుల ఆకలి కేకలు షురూ.!ఒక్కసారి సీసీసీ సరుకులు ఇప్పించండి సర్.!హైదరాబాద్ : రాష్ట్రం స్తంభిచి మూడు వారాలు కావస్తోంది. నాలుగు గంటలు వెసులు బాటు ఉన్నప్పటికి రావాడానికి, పోవడానికి సరిపోతుంది తప్ప ఆ సమయంలో అంతగా వ్యాసా… Read More
Illegal affair: మార్కెట్ లో వదిన, మరిది ?, బాహుబలి టైపులో కత్తితో అన్న, జస్ట్ మిస్ !చెన్నై/ తిరుచ్చి: వరుసకు వదిన అయ్యే మహిళతో ఓ యువకుడి పిచ్చపాటిగా మాట్లాడుతున్నాడు. విషయం తెలుసుకున్న భర్త మొదట భార్యకు బుద్దిమాటలు చెప్పాడు. అయితే ఇంట… Read More
0 comments:
Post a Comment