Wednesday, May 27, 2020

ఎల్జీ పాలిమర్స్ మరో మరణం..! 13కి పెరిగిన వైజాగ్ గ్యాస్ లీకేజీ మృతుల సంఖ్య.!

అమరావతి/హైదరాబాద్ : విశాఖ విష మరణాలు దారుణ విషాదం మరువక ముందే మరో విచారకర సంఘటన చోటుచేసుకుంది. విశాఖపట్టణం గ్యాస్ లీక్ దుర్ఘటనలో చికిత్స పొందుతున్న వెంకాయమ్మ అనే మరో మహిళ మృతిచెందింది. దీంతో వైజాగ్ గ్యాస్ లీకేజీ మృతుల సంఖ్య 13కి పెరిగింది. అత్యంత నిరుపేదలే ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా జరిగిన సంఘటన పట్ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZHIasc

Related Posts:

0 comments:

Post a Comment