Sunday, May 24, 2020

ఎప్పుడూ చూడలేదే!: బెంగళూరులో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం(వీడియో)

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదివారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వేగంగా వీచిన ఈదురుగాలులకు బీటీఎం లేఅవుట్‌లో పలు చెట్లు కూలిపోయాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. కాగా, మే 30 వరకు బెంగళూరులో వర్షాలు కురుస్తాయని బారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d3NnhK

Related Posts:

0 comments:

Post a Comment