Sunday, May 24, 2020

డా.సుధాకర్ కోసం టీడీపీ ‘చలో విశాఖ’.. ‘బేరసారాల’పై మంత్రి సురేశ్ సవాలు..

మాస్కుల వివాదంలో సస్పెన్షన్‌కు గురైన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ రావు వ్యవహారంపై అధికార, ప్రతిపక్ష పార్టీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ప్రస్తుతం వైజాగ్ మెంటల్ ఆస్పత్రిలో ఉన్న సుధాకర్ కు ప్రభుత్వం సరైన వైద్యం అందించడంలేదని, కేసులు వాపస్ తీసుకునేలా డాక్టర్ తల్లితో మంత్రి ఆదిమూలపు సురేశ్ బేరసారాలు సాగిస్తున్నారని టీడీపీ నేత వర్ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TC43W1

0 comments:

Post a Comment