Sunday, May 31, 2020

కరోనా విలయం: భారత్‌లో భయానకం.. ప్రధాని మోదీ కీలక ప్రసంగం.. వలసకూలీలపై ఆవేదన..

ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 60లక్షలు దాటింది. మరణాలు 4 లక్షలకు చేరువయ్యాయి. రెండో అతిపెద్ద జనాభా కలిగిన భారత్‌లోనైతే పరిస్థితి రోజురోజుకూ భయానకంగా మారుతోంది. ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో ఏకంగా 8,380 మందికి కొత్తగా కరోనా సోకగా, 193 మంది మరణించారు. కేసుల పెరుగుదలలో ఇది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TVvSsu

0 comments:

Post a Comment