Tuesday, May 26, 2020

పెళ్లికి బంధువులెందుకోయ్..!తాళి, వధువుంటే చాలదా..?వరుడిపై మద్యప్రదేశ్ పోలీసుల కేసు నమోదు..!

భోపాల్/హైదరాబాద్ : కరోనా వైరస్ మహమ్మారి జనాల చేత చిత్ర విచిత్ర వేశాలేపిస్తోంది. మొహానికి మాస్క్ తప్పనిసరి చేసింది, చేతికి గ్లౌజులు వేయించింది, ఇళ్లకే పరిమితం చేసింది, తాజాగా పెళ్లిళ్లను కూడా ఒంటరిగానే చేసుకోమంటోంది మాయలమారి కరోనా. కాదంటే తీవ్ర పరిణామాలు ఎదురౌతాయని హెచ్చరికలు కూడా జారీ చేస్తోంది కరోనా. మద్యప్రదేశ్ లో అచ్చం ఇలాంటి ఘటనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2A7Ivtl

0 comments:

Post a Comment