ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలపై మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం ట్విట్టర్ ద్వారా స్పందించారు.ఓవైపు 2020-21 వృద్ది రేటు నెగటివ్‌లోకి వెళ్తుంటే.. ఆర్బీఐ మరింత ద్రవ్య లభ్యతను ఎందుకు సమకూరుస్తోందని ప్రశ్నించారు. 'మార్కెట్లో డిమాండ్ పడిపోయిందని ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ చెబుతున్నారు. వృద్ది రేటు కూడా తిరోగమనంలోఉందన్నారు. అలాంటప్పుడు ద్రవ్య లభ్యతను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eaV1XO
Saturday, May 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment