Friday, May 1, 2020

పాకిస్థాన్ స్పీకర్‌ను వదలని రక్కసి, అసద్ ఖైజర్‌కు కరోనా పాజిటివ్, రెండో పొలిటీషియన్...

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపిస్తూనే ఉంది. దాయాది పాకిస్థాన్‌లో కూడా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతోంది. రాజకీయ నేతలను కూడా వైరస్ వదలడం లేదు. ఇదివరకు సింధు గవర్నర్ ఇమ్రాన్ ఇస్మాయిల్‌కు వైరస్ సోకిన సంగతి తెలిసిందే. ఆ సంగతి మరవకముందే పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ అసద్ ఖైజర్‌కు కరోనా వైరస్ సోకింది. దీనిని పాకిస్థాన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xouR40

Related Posts:

0 comments:

Post a Comment