Friday, May 1, 2020

లాక్ డౌన్‌.. ఇంటర్నెట్‌లో ఇండియన్స్ ఏం వెతుకుతున్నారో తెలుసా.. ఇదిగో గూగుల్ రిపోర్ట్..

కరోనా దెబ్బకు ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్ డౌన్ కారణంగా రెక్కలు తెగిపోయిన పక్షుల్లా ఫీలవుతున్నారు. మునుపటిలా రోడ్లపై చక్కర్లు కొట్టే అవకాశం లేదు.. కామన్ అడ్డాల్లో స్నేహితులతో ముచ్చట్లకు ఛాన్సే లేదు. బయటకెళ్తే పోలీసులు కొడుతారని కాదు గానీ చాలామంది రియాలిటీని అర్థం చేసుకున్నారు. బుద్దిగా ఇంటికే పరిమితమయ్యారు. బోర్ ఫీలింగ్ వెంటాకుండా ఇంటర్నెట్‌తో టైమ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SoIXtF

0 comments:

Post a Comment