Friday, May 1, 2020

కష్ట కాలంలో కూడా కార్మికులను పట్టించుకోరా..? తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డి పిసీసీ ఛీఫ్ ఉత్తమ్..!

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే వేడుకల సందర్భంగా ఐఎన్‌టియుసి జెండాను ఎగురవేసిన అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికుల పట్ల తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మొండి వైఖరి అవలంబిస్తోందని విరుచుకుపడ్డారు. అంతే కాకుండా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35ncnNS

0 comments:

Post a Comment