Tuesday, May 12, 2020

లక్ష 71 వేలు, ఒక్కొక్కరి నుంచి ముక్కుపిండి వసూల్, ట్రక్కులో 57 మందిని కుక్కి, 40 డిగ్రీల ఎండలో...

కరోనా రక్కసి వల్ల చేతికి పనిలేదు. పట్నం పొమ్మంటే.. పల్లె రమ్మంటుంది. ఆంక్షలతో కూడిన రవాణాతో వలసకూలీలు ఆందోళన చెందుతున్నారు. చేతిలో కాస్త డబ్బులు ఉన్నవారు ట్రక్కులను మాట్లాడుకొని వెళుతున్నారు. డబ్బులు లేని వారు కాలినడకన గమ్య స్థానం బయల్దేరి సాహసయాత్ర చేస్తున్నారు. అయితే దేశ ఆర్థిక రాజధాని ముంబై నుంచి ఓ ట్రక్కు వలసకూలీలతో బయల్దేరింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WMVybu

0 comments:

Post a Comment