Tuesday, May 12, 2020

ఏపీలో డీఎంఈలో 1070 స్పెషలిస్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

డైరెక్టొరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా స్పెషలిస్టు మరియు ఇతర వేకెన్సీల పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 14 మే 2020 అశోక్ లేలాండ్‌లో మేనేజర్ పోస్టులతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bxhPPW

Related Posts:

0 comments:

Post a Comment