కరోనా వైరస్ వ్యాపిస్తూనే ఉంది. ఎన్ని జాగ్రత్తులు తీసుకున్నా.. సరే వైరస్ వేగంగా విస్తరిస్తోంది. యాదాద్రి భువనగరి జిల్లాలో ఓ గర్బిణీకి వైరస్ సోకిందని అధికారులు తెలిపారు. దీంతో ఆందోళన నెలకొంది. ఆమె ఇటీవలే గ్రామానికి వచ్చిందని.. వేరే జిల్లాలో వైరస్ సోకి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2z2M2sM
Saturday, May 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment