Sunday, May 10, 2020

కరోనా లాక్‌డౌన్: 2021 దాకా తప్పదు.. ఉద్యోగులకు దిగ్గజ కంపెనీల WFH ఆదేశాలు..

ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40.12లక్షలకు పెరిగింది. అందులో 11.4లక్షల మంది వ్యాధి నుంచి కోలుకోగా, మృతుల సంఖ్య 3లక్షలకు చేరువైంది. అగ్రరాజ్యం అమెరికాలోనైతే కేసుల సంఖ్య 13.5లక్షలకు పెరగ్గా, మరణాలు 80వేలు దాటాయి. యూరప్ లోని పెద్ద దేశాల్లోనూ పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. అయినాసరే, చాలా దేశాల్లో లాక్ డౌన్ ఎత్తివేతకు ఆయా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SPlC4m

0 comments:

Post a Comment