Wednesday, April 15, 2020

Viral Video : ఆ తల్లి ఔదార్యానికి సలాం.. పోలీసుల పట్ల పేద మహిళ గొప్ప మనసు

కరోనాపై చేస్తున్న యుద్ధంలో ఇటీవల ఓ బీడీ కార్మికురాలు సైతం తనవంతుగా రూ.20వేలను తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేసిన సంగతి తెలిసిందే. ఒక బీడీ కార్మికురాలు.. తనకొచ్చే అతికొద్ది ఆదాయంలో బతుకుతూ.. తను దాచుకున్న డబ్బును సమాజం కోసం ఇవ్వడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి విపత్కర సమయంలో ఆమె లాంటి విశాల దృక్పథం ఉన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34GWrFK

Related Posts:

0 comments:

Post a Comment