Tuesday, April 14, 2020

మే 4: విమాన సేవలను ప్రారంభించనున్న ఇండిగో, ఆ తేదీలోగా బుకింగ్స్ రద్దు చేస్తే డబ్బు వాపస్

న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం రెండోసారి విధించిన లాక్‌డౌన్ మే 3తో ముగస్తుండటం దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ కీలక నిర్ణయం ప్రకటించింది. మే 4వ తేదీ నుంచి తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించనున్నట్లు తెలిపింది. కరోనాపై ప్రభుత్వం పోరాడుతున్న తీరును ప్రశంసించింది. 'మే 3వ తేదీన లాక్‌డౌన్ ముగిసిన అనంతరం మే 4 నుంచి స్వదేశంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bbgvm6

Related Posts:

0 comments:

Post a Comment