న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై దేశం యావత్తు ఏకమై పోరాటం చేస్తున్న ఈ విపత్కర సమయంలోనూ కొందరు తప్పుడు, నకిలీ వార్తలను ప్రచారం చేస్తుండటం ప్రమాదకరంగా మారుతున్నాయి. లాక్‌డౌన్ పొడిగించిన నేపథ్యంలో హోంమంత్రిత్వశాఖ తాజాగా పలు కీలక మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏయే సేవలు కొనసాగించాలో, ఏయే సేవలు నిలిపివేయాలో స్పష్టం చేసింది. లాక్‌డౌన్ నిబంధనలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34GMMPJ
Wednesday, April 15, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment