Sunday, April 26, 2020

Lockdown: ప్రభుత్వ స్కూల్ లో మహిళపై గ్యాంగ్ రేప్, కామాంధుడు కానిస్టేబుల్, ఫ్రెండ్స్, బస్సు లేక!

జైపూర్: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి లాక్ డౌన్ అమలు చెయ్యడంతో ఊరికి వెళ్లడానికి అవకాశం లేక ఓ ప్రభుత్వ స్కూల్ లో తలదాచుకున్న మహిళపై కామాంధులు సామూహిక అత్యాచారం చేశారు. మహిళ మీద సామూహిక అత్యాచారం చేసిన కేసులో ఒక హెడ్ కానిస్టేబుల్ తో పాటు అతని ఇద్దరు స్నేహితులను అరెస్టు చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WeA1Iv

0 comments:

Post a Comment