కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. మే 3వ తేదీ వరకు అన్ని వ్యాపార, వాణిజ్య కేంద్రాలు బంద్.. ఇందుకు హెయిర్ కట్ సెలూన్లకు మినహాయింపేమీ లేదు. అయితే నెలరోజులకు పైగా సెలూన్లు మూసివేసి ఉండటంతో కటింగ్, గడ్డం పెరుగుతోంది. ఈ సమస్యను ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. దీనిపై మంత్రి కూడా తనదైనశైలిలో సమాధానం ఇచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XKduFM
haircut:భార్య హెయిర్ కత్తిరిస్తోందట, సెలూన్ షాపు ఓపెన్ చేయండి, కేటీఆర్‌కు ట్వీట్, కోహ్లి లాగా..
Related Posts:
విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి చోద్యం చూస్తున్నారు - పొన్నాల ఫైర్తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకల నేపధ్యంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొ… Read More
జనరల్ నాలెడ్జ్: తుఫానులకు ఆ పేర్లు ఎలా వస్తాయి..? ఎవరు ఇస్తారు..?ఫొణి తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఈ ప్రళయానికి ఇప్పటికే పలువురు మృతి చెందారు. భారీగా వీస్తున్న గాలులు భారీ వాహనాలను సైతం కుదిపేస్తున్నాయి. పెద్దపెద్ద… Read More
చంద్రబాబుకు ఓ కార్యకర్త ఊహించని బహుమతి .. వేళకు భోజనం చెయ్యాలనే ఆ బహుమతిచాలా మంది అభిమానులు తమ అభిమాన నేతపై తమకున్న ప్రేమను , అభిమానాన్ని వివిధ రూపాల్లో చూపిస్తారు. తమ అభిమాన నాయకుడు వస్తున్నారు అంటే చేసే హడావిడి అంతా ఇంతా… Read More
ఓడిపోతామని తెలిసే చంద్రబాబు దండుకునే హడావిడి .. చంద్రబాబుపై జీవీఎల్ సంచలనంఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఎన్నికల కమిషన్‌పై, ఏపీ సీఎస్ పై చంద్రబాబునాయుడు అనుచిత వ్యాఖ్యలు చ… Read More
జగన్ లండన్ టూర్ క్యాన్సిల్ : కారణమిదేనా ?హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్ లండన్ పర్యటన అనివార్య కారణాల వల్ల మళ్లీ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ కుటుంబసభ్యులతో కలిసి జగన్ లండన్ వెళ్లాల్సి… Read More
0 comments:
Post a Comment