Saturday, April 11, 2020

coronavirus: వైరస్ కట్టడిలో దేశానికే ఆదర్శం తెలంగాణ: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

కరోనా వైరస్ కట్టడిలో దేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. వైరస్ వ్యాపిస్తోండటంతో తొలుత లాక్ డౌన్ విధించిన విషయాన్ని గుర్తుచేశారు. తర్వాత పొరుగు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిందని చెప్పారు. ఆయన శనివారం జనగామ కలెక్టరేట్‌లో ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JZ04gN

Related Posts:

0 comments:

Post a Comment