Saturday, April 11, 2020

షాకింగ్ థియరీ : కరోనాకు 5జీ టెక్నాలజీతో లింకు? తగలబడిపోతున్న టవర్లు..

కరోనా వైరస్ కంటే దాని చుట్టూ అల్లుకుంటున్న నిరాధారిత కుట్ర కోణాలను,దుష్ప్రచారాలను,తప్పుడు సమాచారాన్ని కట్టడి చేయడం ప్రపంచ దేశాలకు పెద్ద సవాల్‌గా మారింది. ఓవైపు వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వాలు అహర్నిశలు శ్రమిస్తుంటే.. మరోవైపు ప్రజల్లో లేనిపోని గందరగోళం సృష్టించి సమాజంలో అశాంతికి దారితీసే ఫేక్ న్యూస్ పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి నిరాధారిత కథనాలతో బ్రిటన్‌లో చాలా నష్టమే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Rwoi6e

Related Posts:

0 comments:

Post a Comment