Thursday, April 23, 2020

జగన్ సర్కారుకు ఐసీఎంఆర్ గుడ్ న్యూస్- కొరియా ర్యాపిడ్ కిట్లకు క్లీన్ చిట్....

దక్షిణా కొరియా నుంచి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లపై అనుమానాలు తొలగిపోయాయి. వీటి ఉపయోగంపై నెలకొన్న అనుమానాల నేపథ్యంలో క్షేత్రస్ధాయిలో వీటిపై పరీక్షలు నిర్వహించిన ఐసీఎంఆర్.. వీటితో ర్యాపిడ్ టెస్టులు నిర్వహించుకోవచ్చని ఏపీ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. దీంతో ర్యాపిడ్ కిట్లతో పరీక్షలు కొనసాగుతాయని జగన్ సర్కారు ప్రకటించింది. ర్యాపిడ్ కిట్లకు ఐసీఎంఆర్ క్లీన్ చిట్...

from Oneindia.in - thatsTelugu https://ift.tt/350RE2s

Related Posts:

0 comments:

Post a Comment