Thursday, April 23, 2020

lockdown:డెలివరీ బాయ్‌కు వివక్ష, సరుకులు తీసుకొని వ్యక్తిపై కేసు, అరెస్ట్...

అసలే కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. లాక్‌డౌన్ సందర్భంగా కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. కంటైన్మెంట్, రెడ్ జోన్లలో ఇంటినుంచి బయటకు వెళ్లడం గగనం. అయితే కొన్ని ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల డెలివరీకి ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. కానీ కొందరు మాత్రం మతం పేరుతో డెలివరీ తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. థానేలోని కషిమిరా ప్రాంతానికి చెందిన గజానన్ చతుర్వేది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2x1XV1b

0 comments:

Post a Comment