Monday, April 6, 2020

షాకింగ్ సర్వే : లాక్ డౌన్ ఎఫెక్ట్ ఎంతలా ఉంది... ఇంకా రేషన్ అందని జనమెంత..?

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వలస కార్మికులు,పేదలకు ఎటువంటి భరోసా ఇవ్వకుండానే లాక్ డౌన్ ప్రకటించడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఢిల్లీ నుంచి వేలాది వలస కార్మికులు హైవేలపై ఒక ప్రవాహంలా పోటెత్తడం వారి దీనస్థితికి అద్దం పట్టింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xSBICG

0 comments:

Post a Comment