Monday, April 6, 2020

జగన్ కు 971 రూపాయలు ఇచ్చిన విజయవాడ బాలుడు- ఎందుకో తెలుసా ?

కరోనా వైరస్ పై పోరాటంలో ఇప్పటివరకూ లక్షలు, కోట్ల రూపాయలు దానం చేస్తున్న వారిని చూశాం. కరోనాపై పోరాడుతున్న ప్రభుత్వాలకు అండగా నిలిచేందుకు తోటి వారిపై మానవత్వంతో డబ్బుతో పాటు నిత్యావసర వస్తువులను కూడా దానం చేయడం చూస్తూనే ఉన్నాం. ఇదంతా తనను కదిలించిందో ఏమో కానీ విజయవాడకు చెందిన నాలుగేళ్ల బాలుడు తాను దాచుకున్న 971

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V0TonC

Related Posts:

0 comments:

Post a Comment