Sunday, April 12, 2020

కరోనా భయంతో ఖాళీ అవుతున్న గ్రామాలు: ఇళ్లను వదిలేసి.. పొలాల్లో బిక్కుబిక్కుమంటూ.. !

బెంగళూరు: కర్ణాటకలో కరోనా వైరస్ బీభత్సాన్ని సృష్టిస్తోంది. బెంగళూరు వంటి నగరాలు ఇప్పటికే ఖాళీ అయ్యాయి. సాఫ్ట్‌వేర్ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని ఇవ్వడంతో స్వస్థలాలకు తరలివెళ్లారు ఉద్యోగులు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామాలు సైతం ఖాళీ అయ్యే పరిస్థితి అక్కడ ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం.. కరోనా వైరస్ భయం. ఈ మహమ్మారి భయంతో కొన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2y4y20W

Related Posts:

0 comments:

Post a Comment