Friday, April 17, 2020

కరోనా పరిస్థితిపై తెలంగాణ సర్కారును ప్రశ్నించిన హైకోర్టు: పోలీసుల తీరుపైనా..

హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కరోనావైరస్ ప్రభావంపై ఎక్కువగా ఉండటంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనావైరస్‌పై దాఖలైన కొన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా ప్రభావం ఎలా ఉంది? టెస్టింగ్ కిట్లు ఎన్ని ఉన్నాయో వివరాలను తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో 67వేల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KpSVGR

0 comments:

Post a Comment