Saturday, April 18, 2020

పరారైన యూపీ కరోనా పేషెంట్ దొరికాడు .. కానీ కొత్త తలనొప్పి కూడా తెచ్చి పెట్టాడు .. అదేంటంటే !!

ఇటీవల యూపీలో లోక్‌నాయ‌క్ జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌న్ ( ఎల్‌ఎన్‌జేపీ) ఆసుపత్రి నుంచి పారిపోయిన కరోనా బాధితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు . ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ కు వెళ్ళి రావటంతో అతడికి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది. యూపీ సర్కార్ అతనిని ప్రభుత్వాస్పత్రిలో చేర్చి ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్న క్రమంలో అతను పారిపోయాడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eu2d2a

Related Posts:

0 comments:

Post a Comment