Monday, April 20, 2020

కరోనా : భారత్,సౌతాఫ్రికాల్లో ఏక కాలంలో లాక్ డౌన్.. కానీ అక్కడికీ ఇక్కడకీ ఎంత తేడా..?

భారత్‌లో కరోనా వైరస్ కేసులకు బ్రేక్ పడట్లేదు. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దాదాపుగా 20వేల కేసులకు ఇప్పుడు చేరువవుతోంది. చాలా దేశాలతో పోలిస్తే భారత్ పరిస్థితి మెరుగ్గానే ఉందని చెప్పుకుంటున్నాం. భారత్ తీసుకుంటున్న నియంత్రణ చర్యలను డబ్ల్యూహెచ్ఓ సైతం ప్రశంసించడంతో ఊరట చెందాం. కానీ భారత లెక్కలకు క్షేత్ర స్థాయి పరిస్థితులకు లెక్క

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34OXbsE

0 comments:

Post a Comment