Sunday, April 26, 2020

జగన్ చేతిలోనే రిమోట్ కంట్రోల్ : పవన్ కు అంతుచిక్కని బీజేపీ రాజకీయం: చంద్రబాబుతోనే బెటరా...!

ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది..? బీజేపీతో జతకట్టిన పవన్ కళ్యాణ్ మౌనం వెనక కారణమేంటి..? ఆంధ్రా రాజకీయాల్లో బీజేపీ మిత్రపక్షం ఎవరు పవనా.. జగనా..? బీజేపీతో చెలిమి కోసం ఎదురుచూస్తోన్న చంద్రబాబుకు అందుతున్న సంకేతాలేంటి..? కరోనా సమయంలో సైతం ఏపీ రాజకీయాలు వేడిపుట్టిస్తున్నాయి. వైసీపీ-బీజేపీల మధ్య పరోక్ష మైత్రి కంటిన్యూ అవుతూనే ఉంది. అధికారిక మిత్రుడు పవన్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aCFlKF

0 comments:

Post a Comment