ఏపీలో కరోనా వైరస్ తో పోరాడుతున్న ఎందరో రోగులకు ప్రాణం పోస్తున్న వైద్యులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే మాస్కులు, ఇతర వ్యక్తిగత రక్షణ పరికరాలు లేకపోయినా వైద్యం అందిస్తున్న వీరికి ఇంటి యజమానుల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయి. దీనిపై దాఖలైన కేసును విచారించిన ఏపీ హైకోర్టు... ఇలాంటి చర్యలను సహించబోమని స్పష్టంచేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XtcBRC
కరోనా డాక్టర్లను ఇళ్లకు రానివ్వం- యజమానులపై హైకోర్టు ఆగ్రహం- చర్యలకు ఆదేశం
Related Posts:
అవినీతి పై సీఎం ఉక్కుపాదం..!నేడు మంత్రివర్గ ఉపసంఘంతో జగన్ భేటీ..!!అమరావతి/హైదరాబాద్ : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అవినీతి రహిత సమాజం కోసం కృషి చ… Read More
8మంది టీచర్లు సస్పెండ్.. ఆ కలెక్టర్ స్టైలే వేరుమహబూబ్నగర్ : ముక్కుసూటిగా మాట్లాడతారు.. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. డ్యూటీ మైండెడ్‌గా ఉండటమే గాకుండా ప్రభుత్వ ఉద్యోగులను పరుగులు పెట్టి… Read More
యువతి స్నానం చేస్తుండగా.. వెంటిలేటర్ నుంచి తొంగి చూసి.. హైదరాబాద్‌లో అటెండర్ వక్రబుద్ధిహైదరాబాద్ : యువత చెడు మార్గంలో పయనిస్తోందనడానికి నిత్యం వెలుగుచూస్తున్న ఘటనలే నిదర్శనం. అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక వేధింపులు మొదలు యువతులపై అ… Read More
యువతిపై అత్యాచార యత్నం.. ఓ వివాహిత మిస్సింగ్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలంహైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం రేగింది. ఇద్దరు మహిళలకు సంబంధించిన ఘటనలు ఆందోళన కలిగించాయి. విమానాశ్రయంలో పనిచేసే యువతిపై ఓ క్యాబ్ డ్రైవర్ వ… Read More
బోనాల జాతరకు సర్వం సిద్ధం.. గోల్కొండ కోటలో సందడి షురూహైదరాబాద్ : ఆషాఢమాసం వస్తోంది. నగరంలో నెలరోజుల సందడి తేనుంది. జులై 4వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బోనాల జాతర తెలంగాణలో వెలుగులు విరజిమ్మనుంది. ఇక భాగ్యనగర… Read More
0 comments:
Post a Comment