Saturday, April 11, 2020

False : ఆ చట్టాన్ని రద్దు చేయలేదు.. ఆ ప్రచారంలో నిజం లేదు..

లింగ నిర్ధారణ, భ్రూణహత్యలను నివారించేందుకు ఉద్దేశించిన పీసీ&పీఎన్‌డీటీ చట్టం 1994ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రద్దు చేసిందని జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదని కేంద్రం వెల్లడించింది. ఇది పూర్తిగా తప్పుడు ప్రచారమని కొట్టిపారేసింది. COVID-19 మహమ్మారి నియంత్రణ చర్యల్లో భాగంగా కొనసాగుతున్న లాక్ డౌన్ దృష్ట్యా, పీసీ & పీఎన్‌డీటీ చట్టం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yT82G7

Related Posts:

0 comments:

Post a Comment