Friday, April 10, 2020

కరోనా:కొత్తగూడెం డీఎస్పీపై హైడ్రామా ..వ్యాధి తగ్గకుండానే డిశ్చార్జ్.. షాకింగ్ ట్విస్ట్..చదవాల్సిందే

విదేశాల నుంచి వైరస్ మోసుకొచ్చిన కొడుకుతో కలిసి ఊళ్లు తిరగడమేకాకుండా.. స్వతహాగా పోలీస్ అయి ఉండి, క్వారంటైన్ నిబంధనల్ని అతిక్రమించి, సస్పెండైన కొత్తగూడెం డీఎస్పీ తీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. కరోనా తీవ్రత ఇంకా తగ్గకముందే ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి తప్పుచేసింది ఆయన కాదు.. సాక్ష్యాత్తూ వైద్య సిబ్బందే పప్పులో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xx28ox

0 comments:

Post a Comment