Wednesday, April 22, 2020

లాక్ డౌన్ వేళ.. హైదరాబాద్‌లో ఒకే ఇంట్లో నలుగురు ఆత్మహత్య..

కరోనా లాక్ డౌన్ వేళ హైదరాబాద్ అల్మాస్ గూడలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను హరీష్, స్వప్న, గిరీష్, సువర్ణగా గుర్తించారు. హరీష్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. అల్మాస్‌గూడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వీరి కుటుంబం నివసిస్తోంది. గత రెండు రోజులుగా ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3awGuDE

0 comments:

Post a Comment