ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు మాజీ సీఈవో,ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిశోర్‌కు కేంద్రం పదోన్నతి కల్పించింది. ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా పదోన్నతి కల్పిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలిచ్చింది.రాష్ట్ర సర్వీసుల నుంచి సస్పెండ్ అయి కేంద్ర విధుల్లో చేరిన కొద్ది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eSOQZI
Wednesday, April 22, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment