Friday, April 24, 2020

విజయవాడలో ఎస్సైకి కరోనా - సిటీ పోలీసుల్లో టెన్షన్.. టెన్షన్...

దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న కరోనా వైరస్ దెబ్బకు ప్రజలకు రక్షణగా ఉంటున్న పోలీసు సిబ్బందికి సైతం ఇబ్బందులు తప్పడం లేదు. కరోనా నియంత్రణలో భాగంగా ప్రజలను ఇళ్ల నుంచి బయటికి రానివ్వకుండా రోడ్లపై విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు సైతం వైరస్ సోకుతున్న ఘటనలు వింటూనే ఉన్నాం. ఇదే కోవలో విజయవాడకు చెందిన ఓ ఎస్సై తాజాగా కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VxmMDi

Related Posts:

0 comments:

Post a Comment