Sunday, April 5, 2020

లాక్‌డౌన్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌పై మహిళ వీరంగం: చొక్కా పట్టుకుని, లాఠీ లాక్కుని

హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ.. అటు డాక్టర్లు, వైద్య సిబ్బందే కాదు.. చివరికి విధి నిర్వహణలో ఉన్న పోలీసులపైనా దాడులు కొనసాగుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో డాక్టర్లపై కరోనా వైరస్ వల్ల మరణించిన పేషెంట్ కుటుంబ సభ్యులు దాడి చేసిన ఉదంతాాన్ని విస్మరించకముందే- పోలీస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dVdh8o

0 comments:

Post a Comment