Saturday, April 4, 2020

తబ్లీఘీ జమాత్ సభ్యులు అర్ధనగ్నంగా వేధించింది నిజమే .. పోలీసుల దర్యాప్తులో వెల్లడి

కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన తబ్లీఘీ జమాత్ సభ్యులు నానా హంగామా చేస్తున్నారన్న విషయం తెలిసిందే . ఇక అర్దనగ్నంగా తిరుగుతూ నర్సులను వేధించిన ఘటన వాస్తవమేనని ఘజియాబాద్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఉత్తరప్రదేశ్ లో కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన తబ్లిఘీ జమాత్ సభ్యులు అర్దనగ్నంగా తిరుగుతూ నర్సులను వేధిం చారని అందుకున్న ఫిర్యాదు మేరకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V3ZRhw

Related Posts:

0 comments:

Post a Comment