న్యూఢిల్లీ: తాను అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్‌తో ఎక్స్‌రే స్కాన్ ఉపయోగించి కేవలం ఐదు సెకన్లలోనే కరోనావైరస్‌ను గుర్తించవచ్చని ఐఐటీ రూర్కీ సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ కమల్ జైన్ అన్నారు. దాదాపు 40 రోజులు శ్రమించి ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినట్లు తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eQMOsP
Friday, April 24, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment