Saturday, April 25, 2020

ఓలమ్మో.. ఇప్పుడేటి సేసేది..! శ్రీకాకుళంకు పాకిన కరోనా మహమ్మారి..! 3 పాజిటివ్స్‌ కేసులు నమోదు..!!

అమరావతి/హైదరాబాద్ : అయిపోయింది.. అనుకున్నదంతా అయిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ లోని ఆ రెండు జిల్లాల దరి దాపులకు కరోనా వ్యాప్తి చెందలేదు, వ్యాప్తి చెందదు కూడా అని నిన్నటి వరకూ మొండి ధైర్యంగా ఉన్నారు ప్రజలు. కాని కరోనా మహమ్మారి ముందూ ఏదయినా పటాపంచలు కావాల్సిందేనన్న అంశం నేడు రుజువయ్యింది. కరోనా మహమ్మారికి ప్రాంతం, మతం, భాష

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yNBbSQ

Related Posts:

0 comments:

Post a Comment