Tuesday, April 14, 2020

మెగాస్టార్ మెగా మనసు..! సీసీసీ సరుకులను ఆ విధంగా చెక్ చేసి ఔరా అనిపించుకుంటున్న చిరంజీవి..!

హైదరాబాద్/అమరావతి : కరోనా క్లిష్ట సమయంలో మెగాస్టార్ చిరంజీవి తన ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. సాటి కళారుల పట్ల ఎంతో ఔదార్యంతో ముందడుగు వేస్తున్నారు. లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో వేలాది మంది సినీ కార్మికులు జీవనోపాది కోల్పోయారు. అంతే కాకుండా చాలా వరకు సినీ రంగంలో వలస కార్మికులు ఎక్కువగా ఉండడంతో వారికి స్థానికి రేషన్ కార్డులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XwTfLz

Related Posts:

0 comments:

Post a Comment