Tuesday, April 14, 2020

ఇండియాలో 10వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు: 353కు చేరిన మరణాలు

న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో వెయ్యికిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో దేశ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 10,815కు చేరుకుంది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ వివరాలను వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 353 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. కాగా, 1190

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yb3TwS

Related Posts:

0 comments:

Post a Comment