న్యూఢిల్లీ/అమరావతి: గుజరాత్‌లోని వీరావల్‌లో చిక్కుకున్న ఉత్తరాంధ్ర మత్స్యకారులను స్వరాష్ట్రం రప్పించేందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రయత్నాలు ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ గవర్నర్ దేవవ్రత్, ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో ఆయన ఈ విషయంపై మాట్లాడారు. తెలుగు మత్స్యకారులకు అన్ని వసతులు సమకూర్చుతున్నట్లు ఉపరాష్ట్రపతికి గుజరాత్ సీఎం ఈ సందర్భంగా వివరించారు. మత్స్యకారులకు ప్రత్యేక శిబిరం ఏర్పాటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yGPlFi
Thursday, April 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment