Thursday, April 23, 2020

మహిళా ఎస్ఐకి భర్త పాద పూజ.. హైదరాబాద్‌లో ఆసక్తికర ఘటన..

కరోనా వైరస్‌పై పోరులో వైద్యులు,పోలీసులు,పారిశుద్ద్య కార్మికులు సైనికుల్లా ముందుండి పోరాడుతున్న సంగతి తెలిసిందే. ప్రాణాలను రిస్క్‌లో పెట్టి మరీ వారు అందిస్తున్న సేవలకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పలుచోట్ల పారిశుద్ధ్య కార్మికులపై బాల్కనీల్లో నుంచి పూలు చల్లిన సంఘటనలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పలుచోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు,నేతలు సైతం పారిశుద్ద్య కార్మికుల కాళ్లు కడిగి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/351d2Ep

0 comments:

Post a Comment