Thursday, April 23, 2020

షాకింగ్ డేటా.. లాక్ డౌన్‌లో మహిళలపై గృహ హింస ఎంతలా పెరిగిందంటే..

లాక్ డౌన్ పీరియడ్‌లో మహిళలపై గృహ హింస పెరిగింది. దీంతో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్లకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పంజాబ్ తమ రాష్ట్రంలో నమోదైన ఫిర్యాదు వివరాలను వెల్లడించింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో మహిళలపై నేరాలకు సంబంధించి 5695 ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపింది. అంటే,గతంతో పోలిస్తే 21శాతం ఫిర్యాదులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34Y0UUQ

Related Posts:

0 comments:

Post a Comment